Latest News: AP: మరో 2వేల మెగావాట్ అవర్ బేస్ ప్రాజెక్టులు

టెండర్లు పిలిచిన ప్రభుత్వం విజయవాడ : రాష్ట్రంలో పీక్ డిమాండ్ సమయంలో అవసరమైన విద్యుత్(AP) సర్దుబాటుతో పాటు స్థిరత్వం కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంయెస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా భవిష్యత్తులో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో 2వేల మెగావాట్ ఆవర్(రెండు సైకిల్స్) బెన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. బ్రాన్స్కో నటి స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకు గుత్తేదారు … Continue reading Latest News: AP: మరో 2వేల మెగావాట్ అవర్ బేస్ ప్రాజెక్టులు