AP: బహిరంగ ప్రదేశాల్లో జంతుబలి నేరం
హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ : బహిరంగ ప్రదేశాల్లో(AP) జంతుబలి చేయడం నేరం అని హోంమంత్రి వంగలపూడి అనిత(Anita Vangalapudi) అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు అనేకచోట్ల జంతు బలులు చేసి తమ ఉన్మాదాన్ని చాటుకున్నారని .ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ నేతలు ఏం చేసినా ఆ పార్టీ నాయకుడు నోరు తెరిచి తప్పని చెప్పలేదు. జగన్ ప్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం ఉన్మాదం కాదా?. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మీ పరిస్థితి ఇదేనంటూ నినాదాలు ఇవ్వడం దారుణం. … Continue reading AP: బహిరంగ ప్రదేశాల్లో జంతుబలి నేరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed