Latest news: AP: వేగవంతంగా రూప్ టాప్ సోలార్ అమలు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విజయవాడ : ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు నాబార్డ్-ఏడీబీ (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) సహకారం తో (AP) రాష్ట్రంలో అమలవుతున్న సోలార్ రూఫెప్ ఇన్వెస్ట్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్ఎఐపీ)ను నిర్ణీత సమాయానికి సమర్థవంతంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. ఏపీ సచివాలయం నుండి డిస్కమ్ల సిఎండీలు ఎల్. శివశంకర్ (ఏపీఎస్పీడీసీఎల్), ఐ.పృథ్వీతేజ్ (ఏపీ ఈపీడీసీఎల్), పి.పుల్లారెడ్డి (ఏపీసిపీడీసిఎల్) తో పాటు ఏడీబీ, నాబార్డ్ … Continue reading Latest news: AP: వేగవంతంగా రూప్ టాప్ సోలార్ అమలు