AP: సచివాలయంలో పేలిన ఇన్నోవా కారు టైరు

సచివాలయం : వెలగపూడి సచివాలయంలో(AP) కారు ప్రమాదం ఉద్యోగులు, సందర్శ కులను ఉలికిపాటుకు గురిచేసింది. సచివాలయం అవుట్ గేటు నుంచి వేగంగా లోనికి దూసుకు వచ్చిన ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. సచివాలయం గేటు లోపలికి రాగానే శబ్దంతోపాటు ముందు చక్రం ఒక్కసారిగా పేలింది. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అదుపు తప్పిన కారు.. వేగంగా ముందుకు కదలి సమీపంలోని కియా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషనన్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో చార్జింగ్ స్టేషన్ గోడ … Continue reading AP: సచివాలయంలో పేలిన ఇన్నోవా కారు టైరు