Latest news: AP: అమరావతికి రాజధాని హోదా

అమరావతిని(AP) అధికారిక రాజధానిగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించడం ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ సవరణకు ఇప్పటికే న్యాయ శాఖ ఆమోదం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. Read also: చదరంగంలో సంచలనం సృష్టించిన మూడేళ్ల కుర్రాడు పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధత పార్లమెంట్(AP) ఆమోదం పొందిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం … Continue reading Latest news: AP: అమరావతికి రాజధాని హోదా