AP: అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్

AP: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్లాట్ల కేటాయింపులో ఎదురవుతున్న సాంకేతిక, వాస్తు దోషాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: Chevireddy : జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు వీధిపోట్ల సమస్యకు పరిష్కారం ప్లాట్ల కేటాయింపులో భాగంగా తమకు ‘వీధిపోట్లు’ ఉన్న ప్లాట్లు వచ్చాయని, దీనివల్ల వాస్తు పరంగా ఇబ్బందులు … Continue reading AP: అమరావతి రైతులకు భారీ ఊరట.. వీధిపోట్ల ప్లాట్ల సమస్యకు చెక్