Latest News: AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

(AP) రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీజీ విద్యను పూర్తి చేసుకున్న 227 మంది వైద్యులకు రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) తెలిపారు. Read Also: AP SVAMITVA : నేటి నుంచి ఏపీలో ‘స్వామిత్వ’ గ్రామసభలు ప్రభుత్వ (AP) వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు … Continue reading Latest News: AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు