AP Alert: మచిలీపట్నానికి 160 km దూరం లో మొంథా– ఏపీ తీరానికి ప్రమాద హెచ్చరిక

‘మొంథా’ తుఫాన్ వేగంగా తీరంవైపు దూసుకువస్తోంది. ఆంధ్రప్రదేశ్‌(AP Alert) విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సమాచారం ప్రకారం, గడిచిన ఆరు గంటల్లో తుఫాన్ గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతానికి మచిలీపట్నం నుండి 160 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 240 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుండి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు. Read Also: Chennai: రోడ్డుపై దొరికిన నోట్ల కట్టలు.. నిజాయితీ చాటుకున్న మహిళ తీర ప్రాంతాల్లో … Continue reading AP Alert: మచిలీపట్నానికి 160 km దూరం లో మొంథా– ఏపీ తీరానికి ప్రమాద హెచ్చరిక