AP: ఎఐ ఆధారిత పోలీస్ ప్రాజెక్టు: డిజిపి హరీష్ గుప్తా

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను మరో మెట్టు ఎక్కించారు. నేర విచారణను వేగవంతం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, పౌర సేవలను మెరుగుపరచడం లక్ష్యం గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఎఐ14ఎపి పోలీస్ట్ పైలట్ ప్రాజె క్టును ప్రారంభించినట్లు ఏపీ డీజీపీ కార్యాలయం విడుదల చేసిన సమాచార పత్రంలో వెల్లడి చేసింది.. ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా … Continue reading AP: ఎఐ ఆధారిత పోలీస్ ప్రాజెక్టు: డిజిపి హరీష్ గుప్తా