Latest News: AP: నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

(AP) సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు (SCR) 41 ప్రత్యేక రైళ్లను నడపనుంది. (AP) ఈ రైళ్లలో ప్రయాణించడానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 8 నుండి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తప్పనిసరిగా టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. బుకింగ్స్ నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని … Continue reading Latest News: AP: నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం