AP: పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు

విజయనగరం : విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు పాండ్రంకి సురేష్(23)కి 20 సంవ త్సరాల కఠిన కారాగారశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి తీర్పు వెల్లడించారు. అలాగే నిధితుడికి రూ.2,500 జరిమానా, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పేరాపురం గ్రామంకు చెందిన పాండ్రంకి సురేష్ అదే గ్రామానికి చెందిన ఒక … Continue reading AP: పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు