News Telugu: AP Accident: పలాసలో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి..
పలాస (శ్రీకాకుళం జిల్లా) : పలాస (palasa) మండలం గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటన స్థలంలో మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యారు. కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఘటనా స్థలానికి చేరుకున్నారు. Read also: AP ఉద్యోగాల పేర్లు … Continue reading News Telugu: AP Accident: పలాసలో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed