Latest News: AP: ఈరోజు నుంచి స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు
ఆంధ్రప్రదేశ్ (AP) లో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నారు.. (AP) విద్యార్థుల ఆధార్ కార్డుల్లో మార్పులు, సవరణలు సులభంగా చేయించుకునేందుకు ఈ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.నేటి నుంచి ప్రారంభమైన ఈ క్యాంపులు 20 వరకు కొనసాగనున్నట్లు అధికారులు వివరించారు. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు మరోసారి నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also: Atchannaidu:దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేస్తారు … Continue reading Latest News: AP: ఈరోజు నుంచి స్కూల్స్ లో ఆధార్ క్యాంపులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed