Telugu news: AP: రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

AP: రుషికొండలో నిర్మించిన భవనాల భవిష్యత్ వినియోగంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వహయాంలో నిర్మితమైన ఈ నిర్మాణాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం(Kutami government) సమగ్రంగా చర్చలు జరుపుతోంది. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటికే పలు పేరున్న హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయి. తాజాగా వెలువడిన కొత్త ఐడియాలు మరింత ఆసక్తికరంగా మారాయి. … Continue reading Telugu news: AP: రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు