AP: కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి!

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. అనారోగ్యంతో మృతి చెందిన ఆరేళ్ల కొడుకును కోల్పోయిన ఓ తండ్రి, తన బిడ్డ సమాధి భద్రత కోసం CCTV Camera ఏర్పాటు చేశాడు. క్షుద్ర పూజల కోసం ఎవరైనా మృతదేహాన్ని తవ్వేస్తారేమోనన్న భయమే ఈ నిర్ణయానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విస్తృత చర్చకు దారి తీసింది. Read also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత … Continue reading AP: కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి!