AP: ఆడుకుంటూ మాయమైన బాలుడు.. బావిలో మృతదేహం లభ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా ధరివాడ కొత్తపాలెం (kothapalem) గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఏడేళ్ల పిట్టు సాయి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సహకారంతో బాలుడి కోసం రాత్రంతా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంది. Read also: TTD: పాపాలను పోగొట్టే తిరుమల … Continue reading AP: ఆడుకుంటూ మాయమైన బాలుడు.. బావిలో మృతదేహం లభ్యం