AP: 69 అంగన్‌వాడీ ఉద్యోగాలు..అప్లై చేశారా?

శ్రీసత్యసాయి జిల్లా(AP) వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ విభాగం చర్యలు చేపట్టింది. మొత్తం 69 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక మహిళలకు(AP) ప్రాధాన్యం ఇస్తూ ఈ నియామకాలు జరగనున్నాయి. Read Also: TG: ఇంజినీర్ పోస్టుల భర్తీ.. BEL నోటిఫికేషన్ విడుదల అర్హతలు, వయోపరిమితి వేతనాలు ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల ఎంపిక CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పరీక్ష, అర్హతల పరిశీలన ఆధారంగా … Continue reading AP: 69 అంగన్‌వాడీ ఉద్యోగాలు..అప్లై చేశారా?