AP: 2047 విజన్.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
ఆంధ్రప్రదేశ్ (AP) రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ పరేడ్‌కు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, భద్రతా దళాలు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు,కూడా హాజరయ్యారు. హైకోర్టుకు సమీపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన … Continue reading AP: 2047 విజన్.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed