AP: కొబ్బరి రైతులకు 200కోట్లు సాయం

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో కొబ్బరి ధరలు.. రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. ఒకానొక సందర్భంలో వెయ్యి కొబ్బరి కాయల ధర 26 వేల రూపాయలు పలికింది. ఆ తర్వాత అదే స్థాయిలో రేటు పడిపోయింది. (AP) దీంతో రైతులు, వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొబ్బరి రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు. Read Also:  CM Chandrababu: నేడు … Continue reading AP: కొబ్బరి రైతులకు 200కోట్లు సాయం