AP: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో: కీలక షెడ్యూల్ సిద్ధం

పదో తరగతి విద్యార్థులకు ముఖ్య అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌(AP)లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే ఖచ్చితమైన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మార్చి 16తో ఒక టైమ్‌టేబుల్‌, మార్చి 21తో మరో టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం. వీటిలో ప్రభుత్వం ఏదిని ఎంపిక చేస్తే, దాని ప్రకారమే పరీక్షలు జరిగే అవకాశం ఉంది. Read Also: Odisha: చిప్స్ … Continue reading AP: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో: కీలక షెడ్యూల్ సిద్ధం