AP 10th Hall tickets Release: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

AP 10th Hall tickets Release: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం (BSEAP) పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్నాయి. Read Also: CM Chandrababu: ఏపీలో ప్రతి కుటుంబానికి ‘ఫ్యామిలీ కార్డు’ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం (వెబ్‌సైట్ & వాట్సాప్) విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి హాల్ టికెట్లను వివిధ మార్గాల్లో … Continue reading AP 10th Hall tickets Release: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల