Latest News: Vande Bharat: ఏపీలో మరో వందేభారత్ రైలుకు హాల్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఇకపై సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో కూడా వందేభారత్ రైలు (Vande Bharat) ఆగనుంది. ఈ మేరకు రైల్వేశాఖ (Department of Railways) కీలక ప్రకటన చేసింది. కలబురగి (గుల్బర్గా)-బెంగళూరు-కలబురగి (గుల్బర్గా) (22231/22232) మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సత్యసాయి ప్రశాంతి నిలయంలో హాల్ట్ ఇచ్చినట్లు తెలిపారు. జనవరి 2 (2026) నుంచి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో … Continue reading Latest News: Vande Bharat: ఏపీలో మరో వందేభారత్ రైలుకు హాల్ట్