AI Living Labs: ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ‘ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్’ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 కింద లాభాపేక్షలేని సంస్థగా ఇది పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా వీటి శాఖలను విస్తరించి ఒక పటిష్టమైన ఏఐ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి … Continue reading AI Living Labs: ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed