Bharat Dynamics Limited : ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ఒక విప్లవాత్మక రక్షణ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ యూనిట్ స్థాపనకు రూ.1,200 కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే 1,400 ఎకరాల భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబడినాయి. ఇది రాష్ట్రంలో రక్షణ తయారీ రంగానికి ఒక కొత్త దిశ చూపించనుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ రంగ పెట్టుబడులు పెరగడం, దొనకొండ వంటి వ్యూహాత్మక … Continue reading Bharat Dynamics Limited : ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ!