Latest News: AP: ఆంధ్రాలోని అనుమతుల్లేని ప్లాట్ల యజమానులకు మరో అవకాశం

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న లే అవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ (Layout Regularization Scheme) గడువును మరోసారి పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం 2026 జనవరి 23 వరకు ఈ స్కీమ్‌ అమల్లో కొనసాగనుందని స్పష్టం చేసింది. చాలా కాలంగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న ప్లాట్ యజమానులకు ఇది పెద్ద ఊరటగా మారింది. Read Also: CII Summit 2025: ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి … Continue reading Latest News: AP: ఆంధ్రాలోని అనుమతుల్లేని ప్లాట్ల యజమానులకు మరో అవకాశం