Amaravati : అమరావతిలో వరదనీటి ఎత్తిపోతకు మరో లిఫ్ట్

వరద నియంత్రణకు సరికొత్త లిఫ్ట్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని ప్రాంతంలో వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. ఇప్పటికే కొండవీటి వాగుపై ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండగా, తాజాగా రూ. 444 కోట్లతో మరొక లిఫ్ట్ ప్రాజెక్టుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. భారీ వర్షాలు కురిసినప్పుడు రాజధాని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా, ఆ నీటిని సమర్థవంతంగా ఎత్తిపోసి కృష్ణమ్మ చెంతకు చేర్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల … Continue reading Amaravati : అమరావతిలో వరదనీటి ఎత్తిపోతకు మరో లిఫ్ట్