Breaking News – Toofan Alert : ఏపీకి మరో తుఫాను ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత తదుపరి 48 గంటల్లో అది మరింత బలపడి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. ఈ వాతావరణ మార్పుల ప్రభావం రాష్ట్రంలోని తీర ప్రాంతాలు, … Continue reading Breaking News – Toofan Alert : ఏపీకి మరో తుఫాను ముప్పు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed