Latest news: Amaravati: అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి(Amaravati) పరిధిలో రెండో దశ భూసేకరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి ఇలా మొత్తం 7 గ్రామాల పరిధిలో ఉన్న 16,666.5 ఎకరాలను సమీకరించేందుకు CRDAకి అనుమతి ఇచ్చింది. Read Also: Banks: అమరావతిలో కొలువుదీరనున్న దిగ్గజ బ్యాంకులు ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్(Land pooling) కోసం త్వరలోనే CRDA ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి దశలో 29 … Continue reading Latest news: Amaravati: అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం