Minister Savita: అన్నపర్రు ఘటన పునరావృతం కాకుండా చర్యలు

అన్నపర్రు ఘటన పునరావృతం కాకుండా చర్యలు విజయవాడ : అన్నపర్రు బీసీ హాస్టల్ లాంటి ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత (minister savita) ఆదేశించారు. ప్రస్తుతం కురు స్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమ త్తంగా ఉండేలా వార్డెన్లను ఆదేశించాలన్నారు. డీబీసీడబ్ల్యూవోలు తమ పరిధిలో హాస్టళ్లను నిరంతం పర్యవేక్షించాలన్నారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండేలా చూడాలని, బయట ఆహారం హాస్టళ్లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన … Continue reading Minister Savita: అన్నపర్రు ఘటన పునరావృతం కాకుండా చర్యలు