Annamayya District: రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం

రాయచోటి 7 జనవరి 2026 అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దుచేసి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి 14 మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లా గా ప్రకటించాలని రిటైర్డ్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రెడ్డి కుమార్ అన్నారు. రాయచోటి జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బుధవారం మేజిస్ట్రేట్ రెడ్డి కుమార్ పాల్గొని జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించారు. Read also: AP: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక The … Continue reading Annamayya District: రాయచోటి జిల్లా సాధించేవరకు పోరాటం