Annamayya District: బాలిక హత్య ఘటన.. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు

Annamayya District: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నీరుగుట్టువారిపల్లిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలిక హత్యకు గురైన అనంతరం, ఆమె మృతదేహం నిందితుడు కులవర్ధన్ ఇంట్లోనే ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Read Also: AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్ ‘పోలీసులు గో బ్యాక్’ నినాదాలు హత్యకు పాల్పడిన కులవర్ధన్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిందితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘పోలీసులు … Continue reading Annamayya District: బాలిక హత్య ఘటన.. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు