AndhraPradesh: సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

సంక్రాంతి పండగ సమీపించడంతో నాటుకోడి మాంసానికి డిమాండ్ భారీగా పెరిగింది. పండగ రోజుల్లో నాటుకోడి వంటలు చేసుకోవడం(AndhraPradesh) ఆనవాయితీగా ఉండటంతో మార్కెట్లలో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ఉత్పత్తి పరిమితం కావడం, నాటుకోడి పెంపకం చేసే రైతుల సంఖ్య తగ్గిపోవడం వల్ల సరఫరా తగ్గి ధరలు విపరీతంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు.. గోదావరి జిల్లాల్లో కేజీకి రూ.2,500 వరకు ధర జనవరి 2026 నాటికి గోదావరి … Continue reading AndhraPradesh: సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి