Telugu News: AndhraPradesh: విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్,(Infosys) అమెరికా సహా 50 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) ఐటీ రాజధానిగా మారుతున్న విశాఖపట్నంకి పెద్ద సంచలనం తీసుకొచ్చింది. ఇప్పటికే ఇక్కడ తాత్కాలిక క్యాంపస్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. Read Also: Amaravati: విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే? ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయించగా, … Continue reading Telugu News: AndhraPradesh: విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్