AndhraPradesh: దూకుతున్న ‘పందెం’ కోళ్లు.. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
పశ్చిమగోదావరి : పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలు కానున్న నేపథ్యంలో పశ్చిమగో కోడి పందేల నిమిత్తం భారీ బరులు సిద్ధం చేసారు. భీమవరం సమీపం లోని ఓ గ్రామంలో క్రికెట్ స్టేడియం ను తలపించే భారీ బరి ఇప్పటికే సిద్ధమైంది. ఒక ప్రక్క అధికారులు,(AndhraPradesh) ఒకపక్క పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. ఈ సందర్భంగా సందట్లో సడేమియా అంటూ బడాబాబులు కొందరు సంప్రదాయం మున ఎగులో డబ్బులు దండుకునే ప్రయత్నానికి తెరలేపారు. కోడి … Continue reading AndhraPradesh: దూకుతున్న ‘పందెం’ కోళ్లు.. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed