AndhraPradesh: తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…

యువతకు మార్గదర్శకుడైన స్వామి వివేకానంద జయంతిని(AndhraPradesh) పురస్కరించుకొని తిరుపతిలో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాల కుడలిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహా తత్వవేత్త అని కొనియాడారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణను నూరిపోసిన వ్యక్తిగా స్వామి వివేకానంద ఆదర్శాలు నేటికీ … Continue reading AndhraPradesh: తిరుపతిలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు…