Telugu News:AndhraPradesh:గురుకులంలో కామెర్ల కలకలం.. ఇద్దరు విద్యార్థులు మృతి

కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గల గురుకుల పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థులకు పచ్చకామెర్లు సోకటంతో జిల్లాలో కలకలం రేగింది. ఇప్పటికే వారం రోజులు వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, విశాఖ, పార్వతీపురం, కురుపాం ఆసుపత్రులలో వందల సంఖ్యలో చికిత్స పొందడంతో తమ పిల్లలకు ఏం అవుతుందోనన్న భయంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కురుపాం మండలం శివన్న పేటలోగల గురుకుల పాఠశాలలో(Gurukul School) సుమారు 612 మంది … Continue reading Telugu News:AndhraPradesh:గురుకులంలో కామెర్ల కలకలం.. ఇద్దరు విద్యార్థులు మృతి