Latest News: NSS Award: ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్న ఆంధ్రా యువకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే విధంగా ఇద్దరు యువ ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో విశిష్ట గౌరవాన్ని సాధించారు. జాతీయ సేవా పథకం (National Service Scheme – NSS) కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను గుర్తించి సత్కరిస్తుంది. 2022–23 సంవత్సరానికి గాను ఈ సారి ఎంపికైన అవార్డు గ్రహీతల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు చోటు దక్కించుకున్నారు. AP: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు రాష్ట్రపతి … Continue reading Latest News: NSS Award: ఎన్ఎస్ఎస్ అవార్డులు అందుకున్న ఆంధ్రా యువకులు