News Telugu: Andhra University: కోర్టు ధిక్కార కేసు.. సుప్రీంను ఆశ్రయించనున్న ఎయు మాజీ విసి

విజయవాడ : కోర్టు దిక్కార కేసులో సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళాలని ఆంధ్రా విశ్వవిద్యాలయం (Andhra University) పూర్వ ఉపసంచాలకులు ప్రసాదరెడ్డి ఆశ్రయించనున్నారు. న్యాయవాదుల సమాచారాన్ని అనుసరించి ఆయన హైకోర్టు అప్పీల్ కు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాదుల సహకారంతో ప్రయత్నిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి (వీసీ) ప్రసాదరెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెలరోజుల సాధారణ జైలు. శిక్ష, రూ.2,000 … Continue reading News Telugu: Andhra University: కోర్టు ధిక్కార కేసు.. సుప్రీంను ఆశ్రయించనున్న ఎయు మాజీ విసి