Andhra Pradesh weather : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…
Andhra Pradesh weather : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ చలి పరిస్థితులు ఇంకా రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా తగ్గాయి. పటాన్‌చెరులో కనిష్టంగా 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10 డిగ్రీలు, బేగంపేట … Continue reading Andhra Pradesh weather : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed