Andhra Pradesh: ఇవాళ్టితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, గుంటూరు వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నేటితో ముగియనున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన, అభిమానులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పరిశోధకులతో ఈ మహాసభలు ఉత్సవ వాతావరణంలో కొనసాగాయి. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర, భవిష్యత్ దిశపై జరిగిన చర్చలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Read also: AP Sports: క్రీడాకారుల సంక్షేమమే … Continue reading Andhra Pradesh: ఇవాళ్టితో ముగియనున్న ప్రపంచ తెలుగు మహాసభలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed