Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు ప్రదర్శించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడంతో రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయవాడకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఏము కొండలరావు ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగ హోదా లేదని పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. Read … Continue reading Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed