Andhra Pradesh Rain Alert: ఏపీలో రెండ్రోజులు వర్షాలు

Andhra Pradesh Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం నాటికి అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతోందని, మంగళవారం నాటికి మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. Read Also: Telangana Rains: అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డిలో వడగండ్ల వాన రాష్ట్రంలో వర్ష సూచన దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో వాతావరణం మారనుంది. రాష్ట్రంలోని పలు … Continue reading Andhra Pradesh Rain Alert: ఏపీలో రెండ్రోజులు వర్షాలు