Andhra Pradesh: లస్కర్ల వ్యవస్థను చక్కదిద్దుతాం

Andhra Pradesh: నీటి పారుదల రంగ సమర్థ నిర్వహణకు లస్కర్ల వ్యవస్థ చాలా కీలకమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. మండలిలో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7224 మంది లస్కర్లకు గాను 1517 మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. లస్కర్ల పదవీ విరమణ అనంతరం ఆ పోస్టులు ఎప్పటి కూ్పుడు … Continue reading Andhra Pradesh: లస్కర్ల వ్యవస్థను చక్కదిద్దుతాం