Andhra Pradesh: శ్రీ బాలకోటేశ్వర స్వామి ప్రభ ఊరేగింపు వైభవం
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మైలవరం మండలం వెల్వడం గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి ప్రభ ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ప్రారంభమైన ఈ వేడుకలో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ప్రత్యేకంగా అలంకరించిన ప్రభ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివనామస్మరణల మధ్య ఊరేగింపు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుక గ్రామ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. Read also: TTD: స్వామి వారికీ బ్యాటరీ వాహనాలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్న భక్తుడు … Continue reading Andhra Pradesh: శ్రీ బాలకోటేశ్వర స్వామి ప్రభ ఊరేగింపు వైభవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed