Andhra Pradesh:మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితి
4 శాతం పెరిగిన ఎపి సొంత రాబడి విజయవాడ : ఎపి(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం హయంలో క్రమంగా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆదాయ వృద్ధిపరంగా పుంజుకుంటుంది. ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతేడాది కన్నా మెరుగ్గా ఉందని అధికార యంత్రాంగం వెల్లడించి. ఏప్రిల్ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు మూడు త్రైమాసికాల్లో కలిపి కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్ర సొంత రాబడి … Continue reading Andhra Pradesh:మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed