Andhra Pradesh: నవ్యాంధ్రకు స్విస్ తోడ్పాటు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ మార్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన స్విట్జర్లాండ్ పర్యటన ఆరంభమైంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే ఒక వ్యూహాత్మక ముందడుగు. జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్ వేదికగా కార్యచరణలో పెట్టారు. స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఒక ప్రణాళికాబద్ధమైన చర్చ. స్విట్జర్లాండ్ ఫార్మా రంగం విలువ దాదాపు … Continue reading Andhra Pradesh: నవ్యాంధ్రకు స్విస్ తోడ్పాటు