Telugu news: Andhra Pradesh: గ్రామ సచివాలయాల పేరు మార్పు తప్పదా?

‘స్వర్ణ గ్రామం’ గా సచివాలయాల పేర్ల రూపాంతరం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు సంబంధించి కీలక మార్పులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో గ్రామ సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామం’గా మార్చే ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పరిశీలిస్తున్నారు. బుధవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ అంశంపై ఆయన ప్రత్యేకంగా చర్చించి, పరిపాలనలో నూతన ఆలోచనలు, సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మార్పు అవసరమని పేర్కొన్నారు. Read … Continue reading Telugu news: Andhra Pradesh: గ్రామ సచివాలయాల పేరు మార్పు తప్పదా?