Latest news: Scrub typhus: విస్తరిస్తున్న స్క్రబ్‌ టైఫస్ బెల్స్‌తో టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో(Scrub typhus) కొత్తగా వ్యాప్తి చెందుతున్న స్క్రబ్ టైఫస్ జ్వరం రాష్ట్రంలోని ప్రజలలో భయం కలిగిస్తోంది. ప్రారంభంలో సాధారణ జ్వరంగా కనిపించే ఈ వ్యాధి గంటల్లోనే శరీరాన్ని నిర్జీవం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందడం, మరొకరు తీవ్రమైన పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందడం జరిగింది. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. విశాఖలో … Continue reading Latest news: Scrub typhus: విస్తరిస్తున్న స్క్రబ్‌ టైఫస్ బెల్స్‌తో టెన్షన్‌