Breaking News: AP: స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని స్కూళ్లకు 2026 సంవత్సరానికి గాను సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ (AP) అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, జనవరి 10వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకటించగా, జనవరి 19వ తేదీ (సోమవారం) నుంచి తిరిగి పాఠశాలలు యథావిధిగా ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. Read Also: … Continue reading Breaking News: AP: స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు