Andhra Pradesh medical drones : అడవుల్లో డ్రోన్ వైద్యం, ఏపీలో సంజీవని సేవలు!
Andhra Pradesh medical drones : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ‘సంజీవని’ పేరుతో మెడికల్ డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును అల్లూరి సీతారామరాజు జిల్లాలో విజయవంతంగా అమలు చేసింది. రహదారి సౌకర్యాలు లేని అడవి గ్రామాలకు ఈ డ్రోన్లు ఇప్పుడు ప్రాణాధారంగా మారుతున్నాయి. జిల్లాలోని వేలాది గిరిజన గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడం కష్టసాధ్యమవుతోంది. వాగులు, కొండలు దాటుకుంటూ రోగులను డోలీలపై తరలించాల్సిన పరిస్థితి … Continue reading Andhra Pradesh medical drones : అడవుల్లో డ్రోన్ వైద్యం, ఏపీలో సంజీవని సేవలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed